Sun Mar 15 2026 07:40:59 GMT+0530 (India Standard Time)
ఏపీ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ పై నేడు హైకోర్టులో
ఆంధ్రప్రదేశ్ డెవెలెప్ మెంట్ కార్పొరేషన్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకుందని హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం దాఖలయింది. దీనిపై ఈరోజు విచారణ జరగనుంది. ఏపీ ప్రభుత్వం డెవెలెప్ [more]
ఆంధ్రప్రదేశ్ డెవెలెప్ మెంట్ కార్పొరేషన్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకుందని హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం దాఖలయింది. దీనిపై ఈరోజు విచారణ జరగనుంది. ఏపీ ప్రభుత్వం డెవెలెప్ [more]

ఆంధ్రప్రదేశ్ డెవెలెప్ మెంట్ కార్పొరేషన్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకుందని హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం దాఖలయింది. దీనిపై ఈరోజు విచారణ జరగనుంది. ఏపీ ప్రభుత్వం డెవెలెప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా కోట్లాది రూపాయల రుణాన్ని పొందిందని పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది.
Next Story