Tue Mar 24 2026 12:20:25 GMT+0530 (India Standard Time)
వంగపండు కన్నుమూత
ప్రముఖ జానపద గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వంగపండు ప్రసాదరావు విజయనగరం జిల్లాలో జన్మించారు. ఆయన 1972లో [more]
ప్రముఖ జానపద గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వంగపండు ప్రసాదరావు విజయనగరం జిల్లాలో జన్మించారు. ఆయన 1972లో [more]

ప్రముఖ జానపద గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వంగపండు ప్రసాదరావు విజయనగరం జిల్లాలో జన్మించారు. ఆయన 1972లో జన నాట్యమండలిని స్థాపించి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఆయన పాడిన పాటలు రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించాయి. ప్రధానంగా గిరిజనుల అభివృద్ధికి ఆయన ఎంతగాన కృషి చేశారు. వంగపండు మృతి పట్ల ప్రజాగాయకుడు గద్దర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గజ్టె కట్టి పాడిన పాటలు ఇప్పటికీ ఎందరినో ఆకట్టుకుంటాయి.
Next Story