Thu Mar 19 2026 08:12:12 GMT+0530 (India Standard Time)
ఎన్నికల బరిలో ప్రొఫెసర్ నాగేశ్వర్
ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తానని నాగేశ్వర్ చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి [more]
ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తానని నాగేశ్వర్ చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి [more]

ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తానని నాగేశ్వర్ చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి నాగేశ్వర్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగానే బరిలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నాగేశ్వర్ ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. మరోసారి పోటీ చేయాలని నిర్ణయించారు.
Next Story