Sun Feb 01 2026 13:28:48 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సూచనలతో అధికారులు స్టైరిన్ ను?
విశాఖపట్నంలో ఉన్న స్టైరిన్ ను తరలించే ప్రక్రియ ప్రారంభమయింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కలెక్టర్ వినయ్ చంద్ దగ్గరుండి స్టైరిన్ ను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. [more]
విశాఖపట్నంలో ఉన్న స్టైరిన్ ను తరలించే ప్రక్రియ ప్రారంభమయింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కలెక్టర్ వినయ్ చంద్ దగ్గరుండి స్టైరిన్ ను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. [more]

విశాఖపట్నంలో ఉన్న స్టైరిన్ ను తరలించే ప్రక్రియ ప్రారంభమయింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కలెక్టర్ వినయ్ చంద్ దగ్గరుండి స్టైరిన్ ను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. షిప్ లోకి స్టైరిన్ ను తరలిస్తున్నారు. విశాఖపట్నంలో పెద్దయెత్తున స్టైరిన్ నిల్వలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని వెంటనే అక్కడి నుంచి తరలించాలని ఆదేశించింది. దీంతో విశాఖ అధికారులు స్టైరిన్ ను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రమాదకరమైన స్టైరిన్ ను తరలించే ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Next Story