Fri Mar 20 2026 06:58:03 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ రెండు [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ రెండు [more]

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు జరిగాయి. ఈనెల 9వ తేదీ తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈరోజు మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు.
Next Story