Mon May 20 2024 14:52:18 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియాంకపై పోలీసులు చేయిచేసుకున్నారా?
ప్రియాంక గాంధీపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దాడిచేశారని చెబుతున్నారు. స్వయంగా ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రియాంక గాంధీ లక్నోలు పర్యటిస్తూ అక్కడ అలర్ల లో అరెస్ట్ అయిన వారి [more]
ప్రియాంక గాంధీపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దాడిచేశారని చెబుతున్నారు. స్వయంగా ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రియాంక గాంధీ లక్నోలు పర్యటిస్తూ అక్కడ అలర్ల లో అరెస్ట్ అయిన వారి [more]
ప్రియాంక గాంధీపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దాడిచేశారని చెబుతున్నారు. స్వయంగా ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రియాంక గాంధీ లక్నోలు పర్యటిస్తూ అక్కడ అలర్ల లో అరెస్ట్ అయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే పోలీసులు ప్రియాంక గాంధీ అడ్డుకున్నారు. తనను పోలీసులు అడ్డుకోవడమే కాకుండా తనపై దాడి చేశారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులపై ఫైర్ అయ్యారు. తనను మెడపెట్టి నెట్టారని ప్రియాంక గాంధీ చెబుతున్నారు. తాను కార్యకర్త స్కూటీపై వస్తుండగా పోలీసులు తనపై దాడికి పాల్పడ్డారని ప్రియాంక గాంధీ ఆరోపిస్తున్నారు.
Next Story