Mon Apr 06 2026 04:12:59 GMT+0530 (India Standard Time)
రాహుల్ రాజీనామాపై ప్రియాంక…!!
రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అయితే రాహుల్ గాంధీ రాజీనామాపై ఆయన సోదరి [more]
రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అయితే రాహుల్ గాంధీ రాజీనామాపై ఆయన సోదరి [more]

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అయితే రాహుల్ గాంధీ రాజీనామాపై ఆయన సోదరి ప్రియాంక స్పందించారు. రాహుల్ నిర్ణయాన్ని ప్రియాంక సమర్థించారు. ఎంతో ధైర్యం ఉంటేనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాహుల్ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నట్లు ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ప్రియాంక గాంధీ తెలిపారు.
Next Story