Thu Mar 19 2026 18:18:00 GMT+0530 (India Standard Time)
కేరళకు ప్రియా వారియర్ విరాళం

కన్నుగీటి ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్ స్వంత రాష్ట్రం కేరళకు తనవంతు సాయం చేసింది. వరదలతో అతలాకుతలం అయిన కేరళకు రూ.లక్ష విరాళాన్ని ప్రకటించింది. అయితే, ఇది పబ్లిసిటీ కోసం కాదని ఓనం పండుగ సందర్భంగా తన స్వంత రాష్ట్రానికి చేస్తున్న చిరు సాయమని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కేరళను ఆదుకునేందుకు అందరూ విరాళాలు ఇవ్వాలని తన ఫాలోయర్లను విజ్ఞప్తి చేసింది. ఓరు అదార్ లవ్ అనే సినిమా పాటలో ప్రియా ప్రకాశ్ కన్నుకొట్టి ఇంటర్నెట్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Next Story

