Sat Mar 21 2026 20:50:29 GMT+0530 (India Standard Time)
privellage committe : కూన రవికుమార్ పై చర్యలకు సిద్ధం
నేడు ఆంద్రప్రదేశ్ ప్రివిలైజ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై చర్యలు తీసుకునే అవకాశముంది. కూన రవికుమార్ [more]
నేడు ఆంద్రప్రదేశ్ ప్రివిలైజ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై చర్యలు తీసుకునే అవకాశముంది. కూన రవికుమార్ [more]

నేడు ఆంద్రప్రదేశ్ ప్రివిలైజ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై చర్యలు తీసుకునే అవకాశముంది. కూన రవికుమార్ ప్రివిలేజ్ కమిటీకి హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా కమిటీ తప్పుపట్టింది. ఆయన కావాలని అబద్ధాలు ఆడుతున్నారని, అందుకు తగిన ఆధారాలున్నాయని కమిటీ అభిప్రాయపడింది. ఈరోజు జరిగే సమావేశంలో కూన రవికుమార్ పై చర్యలు తీసుకునే అవకాశముంది. అలాగే టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై వచ్చిన ఫిర్యాదుపై కూడా చర్చించే అవకాశముంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశాన్ని కూడా చర్చించనున్నారు.
Next Story