Thu May 16 2024 03:26:16 GMT+0000 (Coordinated Universal Time)
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ?
స్పీకర్ తమ్మినేని సీతారాం పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ లకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ [more]
స్పీకర్ తమ్మినేని సీతారాం పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ లకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ [more]
స్పీకర్ తమ్మినేని సీతారాం పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ లకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని వారిద్దరిని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది. అయితే వ్యక్తిగత కారణాలతో తాను హాజరు కాలేనని అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీకి తెలియజేశారు. కానీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ నుంచి మాత్రం ఎలాంటి వివరణ అందలేదని ప్రివిలేజ్ కమిటీ వర్గాలు తెలిపాయి. కూన రవికుమార్ పై చర్యలకు ప్రివిలేజ్ కమిటీ సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈరోజు ప్రివిలేజ్ కమిటీ సమావేశమయింది.
Next Story