Thu Mar 19 2026 09:29:05 GMT+0530 (India Standard Time)
కరోనాకు బలయిపోయిన ప్రిన్సెస్
స్పెయిన్ ప్రిన్సెస్ కరోనాకు బలయిపోయారు. స్పెయిన్ ప్రిన్సెస్ మారియా థెరిసా కరోనా చికిత్స పొందుతూ మరణించారు. రాజకుటుంబం అధికారికంగా ప్రకటించింది. స్పెయిన్ లో కూడా కరోనా విలయతాండవం [more]
స్పెయిన్ ప్రిన్సెస్ కరోనాకు బలయిపోయారు. స్పెయిన్ ప్రిన్సెస్ మారియా థెరిసా కరోనా చికిత్స పొందుతూ మరణించారు. రాజకుటుంబం అధికారికంగా ప్రకటించింది. స్పెయిన్ లో కూడా కరోనా విలయతాండవం [more]

స్పెయిన్ ప్రిన్సెస్ కరోనాకు బలయిపోయారు. స్పెయిన్ ప్రిన్సెస్ మారియా థెరిసా కరోనా చికిత్స పొందుతూ మరణించారు. రాజకుటుంబం అధికారికంగా ప్రకటించింది. స్పెయిన్ లో కూడా కరోనా విలయతాండవం చేస్తుంది. మరణించిన మారియా ధెరిసాకు 86 ఏళ్లు. స్పెయిన్ లో ఇప్పటికే వందలాది మంది కరోనా వ్యాధితో బాధపడుతున్నారు. అనేక మంది మరణించారు. ప్రిన్సెస్ మరణంతో స్పెయిన్ లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story