Sun Mar 15 2026 14:01:11 GMT+0530 (India Standard Time)
మోదీ తాజా ట్వీట్.. జరుపుకోవద్దంటూ?
ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోలీ వేడుకలకు ఈసారి దూరంగా ఉండాలని మోదీ భారత ప్రజలను కోరారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ [more]
ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోలీ వేడుకలకు ఈసారి దూరంగా ఉండాలని మోదీ భారత ప్రజలను కోరారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ [more]

ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోలీ వేడుకలకు ఈసారి దూరంగా ఉండాలని మోదీ భారత ప్రజలను కోరారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ భారత్ లోనూ విజృంభిస్తుండటంతో ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని మోదీ కోరారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో మోదీ తన తాజా ట్వీట్ లో ఈ మేరకు ప్రజలను కోరారు.
- Tags
- modi
- à°®à±à°¦à±
Next Story