Mon Dec 08 2025 10:56:41 GMT+0000 (Coordinated Universal Time)
థర్డ్ వేవ్ వార్నింగ్… పీఎం అలెర్ట్
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. థర్డ్ వేవ్ ను తట్టుకోవడమెలా? అన్న దానిపై మోదీ పలు [more]
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. థర్డ్ వేవ్ ను తట్టుకోవడమెలా? అన్న దానిపై మోదీ పలు [more]

కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. థర్డ్ వేవ్ ను తట్టుకోవడమెలా? అన్న దానిపై మోదీ పలు శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. ఇటీవల నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అక్టోబరు నెలలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్ లో పిల్లలు ఎక్కువ వైరస్ బారిన పడే అవకాశముందని కూడా నివేదికలో పేర్కొన్నారు. దీంతో ప్రధాని మోదీ థర్డ్ వేవ్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ఈరోజు సమీక్షించనున్నారు.
Next Story