Thu Feb 05 2026 05:09:45 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : మోదీ ఆకస్మిక పర్యటన.. ఆశ్చర్యంలో వారంతా
ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పర్యటన చేశారు. ఎక్కడో కాదు… భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న లడ్హాఖ్ లో మోదీ పర్యటిస్తున్నారు. గత కొంతకాలం నుంచి భారత్ [more]
ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పర్యటన చేశారు. ఎక్కడో కాదు… భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న లడ్హాఖ్ లో మోదీ పర్యటిస్తున్నారు. గత కొంతకాలం నుంచి భారత్ [more]

ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పర్యటన చేశారు. ఎక్కడో కాదు… భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న లడ్హాఖ్ లో మోదీ పర్యటిస్తున్నారు. గత కొంతకాలం నుంచి భారత్ చైనాల మధ్య ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ లేహ్ కు చేరుకున్నారు. ప్రదాని నరంద్ర మోదీ వెంట త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ఉన్నారు. మోదీ ఆకస్మికంగా లేహ్ కు రావడంతో అక్కడ సైనికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. సైనిక బలగాలకు నైతిక ధైర్యం ఇచ్చేందుకు మోదీ ఆకస్మిక పర్యటన చేసినట్లు తెలిసింది. సరిహద్దుల్లో మోదీ పర్యటనతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా మోదీ సైనికులతో మాట్లాడనున్నారు.
Next Story