Sun Mar 15 2026 20:17:36 GMT+0530 (India Standard Time)
ఢిల్లీ అల్లర్లపై మోడీ ట్వీట్
ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై సమీక్షించామని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. [more]

ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై సమీక్షించామని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు, ప్రత్యేక బలగాలు యత్నిస్తున్నాయన్నారు. వీలయినంత త్వరలోనే పరిస్థితిని సాధారణ పరిస్థితికి తీసుకువస్తామన్నారు. ఢిల్లీ ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని మోదీ కోరారు.
- Tags
- modi
- à°®à±à°¡à±
Next Story