Thu Mar 26 2026 19:58:14 GMT+0530 (India Standard Time)
జగన్ కు ప్రధాని మోదీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్ నేడు తొలి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. జగన్ 47వ జన్మదినం [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్ నేడు తొలి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. జగన్ 47వ జన్మదినం [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్ నేడు తొలి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. జగన్ 47వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలని, ఆయురారోగ్యాలతో ఆయన చిరకాలం జీవించాలని మోదీ ట్విట్టర్ లో తెలిపారు.
Next Story