Thu Mar 19 2026 04:04:28 GMT+0530 (India Standard Time)
మళ్లీ పెరిగిన పెట్రోలు ధరలు-Feb 18
11 రోజుల నుంచి వరసగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై 36 పైసలు 11వ రోజు కూడా పెరిగాయి. రాజస్థాన్ లో [more]
11 రోజుల నుంచి వరసగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై 36 పైసలు 11వ రోజు కూడా పెరిగాయి. రాజస్థాన్ లో [more]

11 రోజుల నుంచి వరసగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై 36 పైసలు 11వ రోజు కూడా పెరిగాయి. రాజస్థాన్ లో ఇప్పటికే లీటరు పెట్రోలు ధర వంద రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 93.45 రూపాయలకు చేరుకుంది. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు వరసగా పెరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Next Story