Tue Mar 17 2026 05:23:00 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. రెండు వేలు దాటి
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,249 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా తెలంగాణలో 755 మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,908 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 80,586 గా ఉంది. హైదరాబాద్ నగరంలో తాజాగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story