Tue Mar 17 2026 07:19:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో 91 వేలు దాటిన కేసులు.. హైదరాబాద్ లో?
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణలో 1,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణలో 1,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణలో 1,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91,361కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 693 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 68,126 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 22,542 యాక్టివ్ కేసులున్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 234 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story