Tue Mar 17 2026 07:11:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. ఆగని వైరస్
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 1,873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 1,873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 1,873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో 827 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 31,299 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 92,837 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కొత్తగా 363 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story