Tue Mar 17 2026 20:03:14 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 92,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,136 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 92,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,136 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 92,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,136 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 48,46,427 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 79,722 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 9,86,598 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 37. 02 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story