Tue Mar 17 2026 21:42:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో మోత మోగిస్తున్న కరోనా రికార్డు బ్రేక్
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 96,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,209 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 96,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,209 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 96,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,209 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45,62,415 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 76,271 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 9,43,480 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 35,42,663 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story