Tue Mar 17 2026 21:42:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఏమాత్రం వేగం తగ్గని కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,115 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,115 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,115 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43,70,128 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 73,890 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 8,97,394 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 33,98,844 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story