Tue Mar 17 2026 18:21:55 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 60 లక్షలు దాటేశాయ్… మరణాలు కూడా ఎక్కువగానే
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 82,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,039 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 82,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,039 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 82,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,039 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60,74,702 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 95,542 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 9,62,640 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 50,16,520 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ భారత్ లో 7.19 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

