Tue Mar 17 2026 21:41:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రికార్డును బ్రేక్ చేస్తున్న కరోనా…. మరణాలు కూడా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 83,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1096 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 83,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1096 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా భారత్ లో 83,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1096 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,36,748 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 68,472 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 8,31,124 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 30,37,151 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story