Tue May 07 2024 14:42:56 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు కూడా భారత్ లో కొంత కరోనా?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొత్త తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 36,595 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 540 మంది కరోనా కారణంగా [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొత్త తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 36,595 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 540 మంది కరోనా కారణంగా [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొత్త తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 36,595 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 540 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95,71,559 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,39,188 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,16,082 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 90,16,289 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story