Tue Mar 17 2026 18:21:54 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో లక్ష దాటిన మరణాలు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గలేదు. తాజాగా భారత్ లో 79,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,069 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గలేదు. తాజాగా భారత్ లో 79,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,069 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గలేదు. తాజాగా భారత్ లో 79,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,069 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,73,545 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,00,842 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 9,44,996 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 54,27,707 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story