Wed Mar 18 2026 00:49:01 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 25 లక్షలకు చేరువలో కేసులు.. పెరుగుతున్న మరణాలు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు 64,553 నమోదయ్యాయి. కరోనా కారణంగా 1,007 మంది మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు 64,553 నమోదయ్యాయి. కరోనా కారణంగా 1,007 మంది మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు 64,553 నమోదయ్యాయి. కరోనా కారణంగా 1,007 మంది మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య24,61,190 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 48,040 మంది భారత్ లో మరణించారు. ప్రస్తుతం భారత్ లో 6,61,596 యాక్టివ్ కేసులన్నాయి. కరోనా బారినపడి కోలుకుని 17,51,555 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story