Tue Mar 17 2026 06:39:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గుడ్ న్యూస్….భారత్ లో భారీగా తగ్గాయ్
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 19,556 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 301 మంది కరోనాతో మరణించారు.. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 19,556 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 301 మంది కరోనాతో మరణించారు.. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 19,556 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 301 మంది కరోనాతో మరణించారు.. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,75,116 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,46,111 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,92,518 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 96,36,487 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story