Tue Mar 17 2026 08:42:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో తగ్గుముఖం పట్టిన కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 36011 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 482 మంది కరోనా కారణంగా [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 36011 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 482 మంది కరోనా కారణంగా [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 36011 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 482 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 96,92,920 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,40,182 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,03,248 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 91,00,792 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story