Thu Mar 26 2026 09:55:05 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ ను వదలని కరోనా… పెరిగిన కేసులతో?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 10,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 88 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 10,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 88 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 10,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 88 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,767 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనాతో ఆంధ్రప్రదేశ్ లో 3,884 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 99,129 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకుని 3,21,754 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story