Mon Mar 16 2026 08:07:32 GMT+0530 (India Standard Time)
రాష్ట్రపతిని ఎయిమ్స్ కు తరలింపు
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. ఛాతీ నెప్పి ఉండటంతో రామ్ నాధ్ కోవింద్ ను ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ [more]
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. ఛాతీ నెప్పి ఉండటంతో రామ్ నాధ్ కోవింద్ ను ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ [more]

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. ఛాతీ నెప్పి ఉండటంతో రామ్ నాధ్ కోవింద్ ను ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షల అనంతరం ఆయనకు బైపాస్ సర్జరీ చేయాల్సి ఉండటంతో ఎయిమ్స్ కు తరలించారు. రామ్ నాధ్ కోవింద్ కు ఈ నెల 30వ తేదీన బైపాస్ సర్జరీ జరగనుంది. రామ్ నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
Next Story