Mon Mar 16 2026 08:06:40 GMT+0530 (India Standard Time)
నేడు చిత్తూరుకు రాష్ట్రపతి, ముఖ్యమంత్రి
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేడు చిత్తూరు జిల్లా పర్యటనకు రానున్నారు. బెంగళూరు నుంచి ఆయన నేరుగా మదనపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వాగతం [more]
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేడు చిత్తూరు జిల్లా పర్యటనకు రానున్నారు. బెంగళూరు నుంచి ఆయన నేరుగా మదనపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వాగతం [more]

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేడు చిత్తూరు జిల్లా పర్యటనకు రానున్నారు. బెంగళూరు నుంచి ఆయన నేరుగా మదనపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలకనున్నారు. అక్కడ ముంతాజ్ అలికి చెందిన సత్సంగ్ ఆశ్రమాన్ని సందర్వించి, అనంతరం ఆశ్రమ నిర్మాణాలు, స్వస్థ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. యోగా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు.
Next Story