Mon Mar 16 2026 08:08:27 GMT+0530 (India Standard Time)
చిత్తూరు జిల్లాకు రాష్ట్రపతి రాక
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 7వ తేదీన చిత్తూరు జిల్లాకు రానున్నారు. ఆయన మదనపల్లిలో పర్యటించనున్నారు. ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి రామ్ [more]
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 7వ తేదీన చిత్తూరు జిల్లాకు రానున్నారు. ఆయన మదనపల్లిలో పర్యటించనున్నారు. ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి రామ్ [more]

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 7వ తేదీన చిత్తూరు జిల్లాకు రానున్నారు. ఆయన మదనపల్లిలో పర్యటించనున్నారు. ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మదనపల్లికి వచ్చి అక్కడ సత్సంగ్ ఫౌండేషన్ ను సందర్శించనున్నారు. అక్కడ భారత్ యోగా విద్యాకేంద్రాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అక్కడే ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్రపతి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్ర పతి పర్యటినకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story