Thu Mar 19 2026 10:42:52 GMT+0530 (India Standard Time)
తిరుమలకు ఈనెల 24న రాష్ట్రపతి
నేడు తిరుమలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ రానున్నారు. ఈనెల 24వ తేదీ ఉదయం 10.45 గంటలకు రామ్ నాధ్ కోవింద్ తిరుపతికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి [more]
నేడు తిరుమలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ రానున్నారు. ఈనెల 24వ తేదీ ఉదయం 10.45 గంటలకు రామ్ నాధ్ కోవింద్ తిరుపతికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి [more]

నేడు తిరుమలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ రానున్నారు. ఈనెల 24వ తేదీ ఉదయం 10.45 గంటలకు రామ్ నాధ్ కోవింద్ తిరుపతికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు. కొద్దిసేపు పద్మావతి అతిధి గృహంలో రాష్ట్రపతి విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఆయన అహ్మదాబాద్ బయలుదేరి వెళతారు. తిరుమలకు రాష్ట్రపతి రానుండటంతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Next Story