Wed May 08 2024 03:20:24 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలోనూ పెరుగుతున్న కరోనా కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నిన్న ఒక్క రోజే ఢిల్లాలో 1,881 కేసులు [more]
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నిన్న ఒక్క రోజే ఢిల్లాలో 1,881 కేసులు [more]
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నిన్న ఒక్క రోజే ఢిల్లాలో 1,881 కేసులు నమోదయ్యాయి. అందుకే ఢిల్లీ ప్రభుత్వం హోలీ వేడుకలపై ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకూ ఢిల్లీలో 11,006 మంది మరణించారు. ఢిల్లీలో ఇప్పటి వరకూ 6,57,715 కేసులకు చేరుకున్నాయి. 6.39 లక్షల మంది రికవరీ అయ్యారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమయింది.
Next Story