Tue Mar 17 2026 23:22:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హెల్త్ బులిటెన్ విడుదల.. ఈరోజు కూడా భారత్ లో
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 69,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 977 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 69,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 977 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 69,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 977 మంది కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 53,866 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28,36,926 కు చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో 6.86 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20.96 లక్షలుగా ఉంది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story