Wed Mar 18 2026 03:48:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో చెలరేగిపోతున్న కరోనా.. ఒక్కరోజే దాదాపు 30 వేలు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 29, 429 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 582 మంది మృతి చెందారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 29, 429 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 582 మంది మృతి చెందారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 29, 429 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 582 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,36,491 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా భారత్ లో 24, 309 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 3.18 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. 5.92 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story