Wed Jan 21 2026 08:46:53 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే కాపు కుమారుడు ఆత్మహత్యాయత్నం
వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. వ్యాపారంలో భాగస్వామ్యుల మధ్య వచచిన విభేదాలే కారణమని తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి [more]
వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. వ్యాపారంలో భాగస్వామ్యుల మధ్య వచచిన విభేదాలే కారణమని తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి [more]

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. వ్యాపారంలో భాగస్వామ్యుల మధ్య వచచిన విభేదాలే కారణమని తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి నిప్పంటించుకోడంతో శరీరం కాలిన గాయాలపాలయింది. వెంటనే ఆయనను స్థానిక ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుననారు. బళ్లారి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి కుమారుడు శ్రవణ్ రెడ్డితో కలసి ప్రవీణ్ కుమార్ రెడ్డి కియా కార్ల షోరూంను ప్రారంభించారు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు రావడం, ఘర్షణలకు దారితీయడంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.
Next Story