Sat Mar 07 2026 21:03:16 GMT+0530 (India Standard Time)
కేసులకు భయపడే వాడిని కాదు
తాను పదవీ విరమణ చేసిన మరుసటి రోజే తనపై కేసు నమోదు చేశారని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కానీ తాను కేసులకు భయపడే [more]
తాను పదవీ విరమణ చేసిన మరుసటి రోజే తనపై కేసు నమోదు చేశారని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కానీ తాను కేసులకు భయపడే [more]

తాను పదవీ విరమణ చేసిన మరుసటి రోజే తనపై కేసు నమోదు చేశారని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కానీ తాను కేసులకు భయపడే వాడిని కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో పెట్టే వెయ్యి కోట్ల ఖర్చు గురుకులాల అభివృద్ధికి వినియోగించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశఆరు. యూనివర్సిటీల్లో రెండు శాతం మంది మాత్రమే దళిత ప్రొఫెసర్లు ఉన్నారన్నారు. తనమీద కేసు పెడితే వంద మంది ప్రవీణ్ కుమార్ లు పుట్టుకొస్తారని ఆయన భావోద్వేగంతో అన్నారు.
Next Story