Sun Mar 08 2026 07:29:53 GMT+0530 (India Standard Time)
ఆళ్లది అంతా అబద్దం.. కొట్టిపారేసిన ప్రత్తిపాటి
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోెపణలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. తుళ్లూరు తనకు గాని, తన కుటుంబ సభ్యులకు గాని సెంటు భూమి [more]
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోెపణలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. తుళ్లూరు తనకు గాని, తన కుటుంబ సభ్యులకు గాని సెంటు భూమి [more]

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోెపణలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. తుళ్లూరు తనకు గాని, తన కుటుంబ సభ్యులకు గాని సెంటు భూమి ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కావాలని చేసే ఆరోపణలేనని ఆయన కొట్టిపారేశారు. రుజువులుంటే బయట పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. రెండేళ్ల నుంచి ఇదే తంతు నడుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
Next Story