Sun Feb 09 2025 21:46:57 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వద్దకు…. ప్రశాంత్ కిషోర్
ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కౌంటింగ్ కు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి ఫలితాలను పర్యవేక్షించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]
ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కౌంటింగ్ కు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి ఫలితాలను పర్యవేక్షించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]

ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కౌంటింగ్ కు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి ఫలితాలను పర్యవేక్షించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం తాడేపల్లిలోని వైసీపీ నూతన కార్యాలయానికి వచ్చారు. జగన్, వైసీపీ నేతలతో కలిసి ఆయన ఎన్నికల ఫలితాలను వీక్షించనున్నారు. ఆయనకు చెందిన ఐప్యాక్ సంస్థ ప్రతినిధులు సైతం ఫలితాలను పర్యవేక్షించడానికి వార్ రూంలో సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు సైతం జగన్ నివాసానికి చేరుకుంటున్నారు.
Next Story