Sun Mar 15 2026 07:42:59 GMT+0530 (India Standard Time)
నితీష్ పై ప్రశాంత్ కిషోర్?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జేడీయూ పై విమర్శలు చేశారు. నితీష్ కుమార్ తనను కొడుకులా చూసుకున్నారన్నారు. నితీష్ అంటే తనకు గౌరవమేనని, అయితే అభిప్రాయాలు వేరని [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జేడీయూ పై విమర్శలు చేశారు. నితీష్ కుమార్ తనను కొడుకులా చూసుకున్నారన్నారు. నితీష్ అంటే తనకు గౌరవమేనని, అయితే అభిప్రాయాలు వేరని [more]

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జేడీయూ పై విమర్శలు చేశారు. నితీష్ కుమార్ తనను కొడుకులా చూసుకున్నారన్నారు. నితీష్ అంటే తనకు గౌరవమేనని, అయితే అభిప్రాయాలు వేరని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. బీహార్ లో అభివృద్ధి 2005లో ఎలా ఉందో? ఇప్పుడూ అలా ఉందేనని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీజేపీ, జేడీయూ కలయికతో బీహార్ పదిహేనేళ్లలో అభివృద్ధి చెందలేదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీహార్ ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. బీహార్ పూర్తిగా వెనకబడి పోయిందని చెప్పారు. గాంధీ, గాడ్సే కలయిక మంచిది కాదని ఆయన పరోక్షంగా జేడీయూ, బీజేపీల పొత్తుపై వ్యాఖ్యానించారు.
Next Story