Sun Mar 15 2026 07:42:58 GMT+0530 (India Standard Time)
పీకే లేటెస్ట్ ట్వీట్
ఢిల్లీ ప్రజలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశ [more]
ఢిల్లీ ప్రజలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశ [more]

ఢిల్లీ ప్రజలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశ ఆత్మను కాపాడారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా మరోసారి సక్సెస్ అయ్యారు.
Next Story