Sun Mar 15 2026 04:36:27 GMT+0530 (India Standard Time)
మళ్లీ చెబుతున్నా.. బీజేపీకి ఆ ఛాన్సే లేదు
బీజేపీ పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి సవాల్ విసిరారు. వంద స్థానాలను మించి బీజేపీ సాధిస్తే [more]
బీజేపీ పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి సవాల్ విసిరారు. వంద స్థానాలను మించి బీజేపీ సాధిస్తే [more]

బీజేపీ పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి సవాల్ విసిరారు. వంద స్థానాలను మించి బీజేపీ సాధిస్తే తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటానంటూ ఆయన ట్వీట్ చేశారు. తన మాట కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. తన ఆడియో క్లిప్ లను కొద్దిగా మాత్రమే బయటకు వదిలారన్నారు. పూర్తి క్లిప్ ను ధైర్యం ఉంటే విడుదల చేయాలని ప్రశాంత్ కిషోర్ కోరారు.
Next Story