Sun Mar 15 2026 04:36:27 GMT+0530 (India Standard Time)
పీకే మరోసారి సవాల్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి సవాల్ విసిరారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి సవాల్ విసిరారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. [more]

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి సవాల్ విసిరారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇక్కడ పోటీ మమత బెనర్జీ, నరేంద్ర మోదీల మధ్యనే జరుగుతుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ కి ఉన్న క్రేజ్ మోదీకి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఎన్నికలు వన్ సైడ్ జరుగుతున్నాయని, మమత బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు.
Next Story