Mon Dec 29 2025 00:36:16 GMT+0000 (Coordinated Universal Time)
వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ మరోసారి?
వెలిగొండ ప్రాజెక్టును నీటిపారుదల ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోనూ వెలిగొండ ప్రాజెక్టు ఉందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు [more]
వెలిగొండ ప్రాజెక్టును నీటిపారుదల ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోనూ వెలిగొండ ప్రాజెక్టు ఉందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు [more]

వెలిగొండ ప్రాజెక్టును నీటిపారుదల ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోనూ వెలిగొండ ప్రాజెక్టు ఉందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లో చేర్చకపోవడాన్ని వారు అభ్యంతరం తెలిపారు. కేఆర్ఎంబీ కూడా వెలిగొండ ప్రాజెక్టును అనుమతులు ఉన్న ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని టీడీపీ నేతలు కోరారు.
Next Story