Tue Mar 24 2026 12:59:44 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్సీగా పోతుల సునీత ఎన్నిక
వైసీపీ ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి పోతుల సునీత ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. టీడీపీ [more]
వైసీపీ ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి పోతుల సునీత ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. టీడీపీ [more]

వైసీపీ ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి పోతుల సునీత ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత వైసీపీలో చేరడంతో తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక జరిగింది. అయితే ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. ఎమ్మెల్యేలక కోటా కింద పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Next Story