Sat Mar 21 2026 00:14:02 GMT+0530 (India Standard Time)
కేశినేనికి లీగల్ నోటీసు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ లీగల్ నోటీసు ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా తనపై చేసిన ఆరోపణలపై ఆయన [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ లీగల్ నోటీసు ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా తనపై చేసిన ఆరోపణలపై ఆయన [more]

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ లీగల్ నోటీసు ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా తనపై చేసిన ఆరోపణలపై ఆయన లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది టీజర్ మాత్రమేనని పీవీపీ చెప్పారు. కేశినేని నాని ప్రజాసమస్యలను పక్కన పెట్టి పాలిటిక్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారన్నారు. తాను బ్యాంకులకు సొమ్ములు ఎగ్గొట్టానని, నేరగాడినని కేశినేని నాని ఎన్నికల సమయంలో ఆరోపణలు చేశారని, దానిపై లీగల్ నోటీసులు ఇచ్చామన్నారు.
Next Story