Tue Mar 24 2026 13:00:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పోతుల సునీత రాజీనామా
ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. తన పీఏ ద్వారా శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ కు రాజీనామా లేఖను పోతుల సునీత పంపారు. పోతుల సునీత [more]
ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. తన పీఏ ద్వారా శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ కు రాజీనామా లేఖను పోతుల సునీత పంపారు. పోతుల సునీత [more]

ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. తన పీఏ ద్వారా శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ కు రాజీనామా లేఖను పోతుల సునీత పంపారు. పోతుల సునీత మూడు రాజధానుల అంశంపై టీడీపీ ఇచ్చిన విప్ ను థిక్కరించిన సంగతి తెలిసిందే. పోతుల సునీత వైసీపీలో చేరిపోయారు. అయితే ఆమెపై అనర్హత పిటీషన్ విచారణలో ఉంది. అందుకే పోతుల సునీత రాజీనామా లేఖను ఛైర్మన్ కు పంపారు. రాజీనామా ఆమోదిస్తే మరోసారి ఎన్నిక జరగనుంది. మళ్లీ పోతుల సునీతకే వైసీపీ ఛాన్స్ ఇవ్వనుంది.
Next Story